డిసెంబరులో భగవంతుడు | Thiruveer Bhagavanthudu Set for Grand Worldwide Theatrical Release in December | Sakshi
Sakshi News home page

డిసెంబరులో భగవంతుడు

Nov 24 2026 12:15 AM | Updated on Nov 24 2026 12:15 AM

Thiruveer Bhagavanthudu Set for Grand Worldwide Theatrical Release in December

తిరువీర్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో నటించిన చిత్రం  ‘భగవంతుడు’. జీజీ విహారి దర్శకత్వంలో రవి కుమార్‌ పనస నిర్మించారు.

ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లు సోమవారం చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్  వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ తెలియజేస్తాం’’ అని ‘భగవంతుడు’ యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు కేపీ సంగీతం అందిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement