సడన్‌గా ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Super HIt Love Story Movie Premada Oorali Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Premada Oorali OTT: సడన్‌గా ఓటీటీకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Nov 17 2026 7:36 AM | Updated on Nov 17 2026 7:47 AM

Super HIt Love Story Movie Premada Oorali Streaming On This OTT

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులను అలరిస్తుంటాయి. అలా ఈ వారం కూడా క్రేజీ కల్యాణం, అనుమాన పక్షి లాంటి తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు సైతం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. తాజాగా ఇవాళ మరో హిట్‌ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కన్నడలో తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేమదా ఊరళి. ఈ మూవీ గతనెల 9న థియేటర్లలో విడుదలైంది. ఈ ప్రేమకథా చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్య ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీని మీరు కూడా చూసేయండి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement