Sumbul Touqeer shares pics from her father’s second wedding - Sakshi
Sakshi News home page

Sumbul Touqeer: తండ్రికి రెండో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి!

Jun 20 2023 6:04 PM | Updated on Jun 20 2023 7:05 PM

Sumbul Touqeer shares pics from her father’s second wedding - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్ పెద్దగా పరిచయం లేని పేరు. హిందీ  టీవీ షోలలో ఎక్కువగా కనిపించింది. సుంబుల్ తన నటనా జీవితాన్ని 2013 షో జోధా అక్బర్‌తో ప్రారంభించింది ఆమె టీవీ షో ఇమ్లీ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్- 16 సీజన్‌లో కనిపించింది. బిగ్ హౌస్‌లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. 2018లో చంద్రగుప్త మౌర్యలో కూడా కనిపించింది. అయితే తాజాగా ఆమె తన తండ్రికి రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. 

(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్‌ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! )

సుంబుల్ తండ్రి తౌకీర్ ఖాన్ జూన్ 15న పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫోటోలను నటి ఇవాళ అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమె చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రిపై ప్రేమను చాటుకున్నారంటూ పొగుడుతున్నారు. తన తండ్రికి రెండో వివాహం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది సుంబుల్. మా తండ్రికి భార్యతో పాటు.. ఓ సోదరి కూడా మాతో చేరనున్నట్లు వెల్లడించింది. 

(ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్‌ సంచలన నిర్ణయం.!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement