బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి తన చిన్న కుమార్తె అన్నప్రాసన వేడుక నిర్వహించారు.
దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Feb 11 2026 4:43 PM | Updated on Feb 11 2026 4:48 PM