లాంఛనంగా మొదలైన రామ్ చరణ్ కొత్త సినిమా | Ram Charan RC 17 Movie Launched In Hyderabad Chiranjeevi Attends Grand Opening Ceremony, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

RC 17 Movie: చరణ్ సినిమా లాంచ్.. చిరంజీవి సందడి

Nov 1 2026 11:02 AM | Updated on Nov 1 2026 11:36 AM

RC 17 Movie Launch Event Latest

మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమా ఎట్టకేలకు లాంచ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 01న) ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు)

రామ్ చరణ్, సుకుమార్‌తో పాటు నిర్మాతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే దిల్ రాజు, హరీశ్ శంకర్, బుచ్చిబాబు, మారుతి తదితరులు కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనున్నాడని, సాత్విక వీరవల్లి అనే ఎన్నారై తెలుగమ్మయి హీరోయిన్ అని రూమర్స్ వచ్చాయి. వీటికి మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఝాన్సీ ఎమోషనల్ ఎలిమినేషన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement