ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’ | Phule Movie arrive on november 27 | Sakshi
Sakshi News home page

ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’

Nov 21 2026 8:52 PM | Updated on Nov 21 2026 8:54 PM

 Phule Movie arrive on november 27

జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటాల  ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఫూలే’. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా.పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది.

విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.  ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా వీక్షించారు.

(ఇదీ చదవండి: అనిఅరుధ్‌ రిసెప్షన్‌.. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్‌ స్టైల్‌కి ఫిదా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement