breaking news
entertainment
-
ప్రభాస్ 'ఫౌజీ' వేరే లెవెల్ సినిమా బాహుబలిని మించి
-
కంటెంటే కింగ్.. ఆశ్చర్య పరుస్తున్న కలెక్షన్స్
-
37 అంటే ఏంటి..! జుట్టు పీకుంటున్న బన్నీ ఫ్యాన్స్
-
రీలిజ్ కు ముందే రాకా మూవీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు
-
విశ్వంభర వర్సెస్ కాకా! పొంగల్ బరిలో మెగా ట్విస్ట్
-
సీనియర్ నటి రాధ కుటుంబంలో ఆర్థిక వివాదం
-
రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!
-
దురంధర్ ని మించిన మూవీ తో వస్తోన్న RGV
-
చరణ్ అన్నను టార్చర్ చేశా..!
-
రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు
-
బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
-
పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు
-
మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?
-
Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?
-
ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..
-
రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!
-
రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత
-
ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!
-
మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్
-
ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?
-
థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..
-
ఇరుముడి సక్సెస్ తో జాక్‌పాట్...హీరో, డైరెక్టర్ కు ఆఫర్ల వర్షం!
-
ఇరుముడి ఆఫర్ వదులుకున్న సూర్య.. కారణం ఇదేనా?
-
200 కోట్ల వైపు పరుగులు పెడుతోన్న.. IRUMUDI
-
రవితేజ సార్ ఒక బాహుబలి.. నక్షత్ర క్యూట్ పొటాటో... Teacher అంటే స్వాసికానే..!
-
టాక్సిక్ టాప్ లో ఉంది
-
టాక్సిక్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
-
టాలీవుడ్ యువ డైరెక్టర్ పవన్ అరెస్ట్.. అసలేం జరిగింది?
-
కృతి సనాన్ కు రాహుల్ సపోర్ట్.. కంగనా కౌంటర్
-
రవితేజకి బ్యాడ్ టైం చిక్కుల్లో ఇరుముడి
-
ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ అప్డేట్.. సత్యను రీమిక్స్ చేస్తున్న Spirit!
-
ఇరుముడి సక్సెస్‌పై రవితేజ పవర్ఫుల్ స్పీచ్
-
అయ్యప్ప వారం మొదలైంది! ఇరుముడికి కలెక్షన్ల జోరు
-
ఏదేదో రాసేస్తున్నారు... ఆరోజు జరిగింది ఇదే..! విశాల్ ఎవరో నాకూడా తెలీదు...
-
షావుకారు జానకి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
ప్రముఖ నటి షావుకారు జానకి లాస్ట్ ఇంటర్వ్యూ
-
పగటి కలలు కనొద్దు.. రామ్ దేవ్ బాబాకు కంగనా దిమ్మదిరిగే కౌంటర్
-
శోకసంద్రంలో టాలీవుడ్ ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత
-
“ఇరుముడి మూవీపై జెన్యూన్ పబ్లిక్ టాక్.. IMAXలో ప్రేక్షకుల రియాక్షన్!”
-
రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని?
-
టాక్సిక్ టికెట్ ధరలపై ఫ్యాన్స్ ఫైర్.. డబ్బింగ్ మూవీకి ఇంత రేటా..?
-
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఈ మూవీస్ డోంట్ మిస్
-
బన్నీ టార్గెట్ హాలీవుడ్..
-
ఇరుముడి సెన్సార్ టాక్ ఇదే!
-
చిరు & బాలయ్యని కూడా లెక్క చేయలేదు జానీని చూసుకునే ఆమె ఇదంతా..
-
బాబు ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. రాజమౌళి భారీ ప్లాన్
-
ముగ్గురు స్టార్ హీరోలకు భారీ షాక్! ఈ షాక్ ఏంటి?
-
ED ఆఫీస్‌లో నిధి.. అసలేం జరిగింది?
-
బాలీవుడ్ ఆఫర్ వదిలేసి..! చరణ్‌తో జోడి కట్టిందా?
-
క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత
-
మూడు రోజుల్లోనే.. కోట్ల వర్షం కురిపించిన విశ్వనాథ్ అండ్ సన్స్!
-
మాస్ మహారాజా చిక్కుల్లో!
-
ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే?
-
ఎవరైనా రావచ్చు! King Nagarjuna సంచలన ప్రకటన
-
NTRకు భుజం ఆపరేషన్ పై వైద్యుల కీలక ప్రకటన
-
లెనిన్ జోడీ నెక్స్ట్ ఏంటి? అసలు ఏం జరగబోతోంది?
-
డైరెక్టర్ వెంకీ అట్లూరితో ర్యాపిడ్ ఫైర్
-
హీరోలే బన్నీ డైరెక్టర్లు..!
-
షూటింగ్లో రష్మికకు గాయాలు.. అభిమానుల్లో ఆందోళన
-
RRR సీక్వెల్ ఫెయిల్ జక్కన్న ప్లాన్ ఏంటంటే?
-
త్రివిక్రమ్ AK 47 లోడింగ్ సినిమాలో ట్విస్ట్ రివీల్.!
-
శోభిత బేబీ బంప్ వైరల్..!
-
జూ. ఎన్టీఆర్‌కు భుజానికి గాయం.. అభిమానుల్లో ఆందోళన!
-
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
-
ఇక ఫేస్‌ను కూడా అమ్ముకోవచ్చు!
ఇప్పటివరకు మనం ఇళ్లు, భూములు, బంగారం, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల గురించి విన్నాం, చూశాం. కానీ ‘ఫేస్‌వాల్యూ’అనే మాటను నిజం చేస్తూ... మనుషులు తమ ముఖాలను కూడా అమ్ముకునే రోజులు వచ్చేశాయని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, చైనా వినోద రంగంలో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్! చైనాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించే షార్ట్ డ్రామాల పరిశ్రమ ఊహించని వేగంగా విస్తరిస్తోంది. రోజుకు వందలాది కొత్త వీడియోలు విడుదలవుతున్నాయి. అయితే, పరిమిత బడ్జెట్ కారణంగా ఒకే నటుడి ముఖం వేర్వేరు పాత్రల్లో, భిన్నమైన రూపాల్లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఒక వీడియోలో ప్రేమకథలో హీరోగా కనిపించిన వ్యక్తి... మరో వీడియోలో హంతకుడిగా, ఇంకో దాంట్లో డాక్టర్‌గా దర్శనమిస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్‌లు చేయడం నిర్మాతలకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొందరు నిర్మాతలు ఫేస్ బయ్యింగ్ అనే క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చారు. అందంగా ఉండి, ఎలాగైనా స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక ఉన్న సామాన్యులను ఆహ్వానించి వారి ముఖాలను త్రీడీ స్కాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వారి డిజిటల్ రూపాన్ని భద్రపరుచుకుంటారు. ఈ డిజిటల్ ఫేస్‌లను ఏఐ సాయంతో తమ డ్రామాలు, సిరీస్‌లలో వాడుకుంటారు. దీనివల్ల సదరు వ్యక్తులు ప్రత్యక్షంగా షూటింగ్‌కు రావాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఒక్కసారి ఆ ఒప్పందంపై సంతకం చేస్తే... తమ ముఖాలపై ఆ అమ్మకందారులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయినా ఫర్వాలేదంటూ కేవలం 500 యువాన్లు (సుమారు రూ. 6 వేలు) ఆశపడి చాలామంది తమ ముఖ హక్కులను నిర్మాతలకు రాసిచ్చేస్తున్నారట. డిజిటల్ అస్తిత్వానికే ప్రమాదమా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ ట్రెండ్‌పై సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మన డిజిటల్ ఫేస్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే, దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారనే దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. భవిష్యత్తులో ఈ డేటాను సైబర్ నేరాలు, డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం మన డిజిటల్ గుర్తింపునే శాశ్వతంగా అమ్మేసుకోవడం... నిజంగా లాభమా? లేక కొరివితో తలగోక్కున్నట్టా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.-సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అమ్మో సినిమా పోతే? వణికిపోతున్న అల్లు అర్జున్..!
-
సుకుమార్ స్టైల్ పూర్తిగా మారిందా? రామ్ చరణ్ కోసం కొత్త మేకింగ్!
-
అన్నయ్య గా నేను చాలా ప్రౌడ్ తమ్ముడూ @ ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్
-
'లెనిన్' బ్లాక్‌బస్టర్ వేడుకలో అఖిల్ ఏమన్నాడంటే..? ఫ్యాన్స్ ఫిదా..!
-
9 విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న టాలీవుడ్
-
డాన్స్ అసోసియేషన్‌లో ఎన్నికల రచ్చ! తగ్గేదేలే అంటున్న సుమలత
-
సంక్రాంతికి జాతర.. 2026లో వచ్చే సినిమాలు ఇవే
-
జానీ,శేఖర్ మాస్టర్ మధ్య మెగా కాంప్రమైజ్
-
రామ్ చరణ్ 40 లక్షలు ఇస్తే రూల్స్ చేంజ్ చేస్తారా..?
-
శ్రీలీల ఇన్ స్టా ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు..!
-
ఈ రివ్యూ చూస్తే.. పడి పడి నవ్వుతారు?
-
ఫ్యాన్స్ కు బిగ్ షాక్ రాకా రిలీజ్ డేట్‌పై BIG TWIST
-
నా కొడుక్కి పాలు ఇవ్వడం ఆపేశా ఈ నిజం తెలుసుకుంటే నిద్ర పట్టదు..!
-
మొబైల్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారుల కోసం మరో సంచలన ప్యాక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందుబాటు ధరలో అపరిమిత వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ‘జియోటీవీ ప్రో ప్యాక్’ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.55 ధరతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు సరికొత్త వినోదాన్ని ఆస్వాదించవచ్చని చెప్పింది.30 రోజుల వాలిడిటీ.. 1,000కు పైగా ఛానళ్లు!ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు ‘జియోటీవీ’ మొబైల్ యాప్‌లో 30 రోజుల పాటు ఏకంగా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో వినియోగదారులు సాధారణ ఛానళ్లతో పాటు 150కు పైగా ప్రీమియం ఛానళ్లను కూడా అదనపు ఖర్చు లేకుండా చూడవచ్చు. సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్లాన్‌ను డిజైన్ చేసినట్లు చెప్పింది. 16కు పైగా భాషల్లో జనరల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్, ప్రాంతీయ కార్యక్రమాలకు చెందిన విస్తృతమైన కంటెంట్ ఈ ప్యాక్‌లో లభిస్తుంది.ప్రముఖ నెట్‌వర్క్‌ల ప్రీమియం కంటెంట్జియోటీవీ ప్రో ప్యాక్‌లో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, స్టార్‌ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ హెచ్డీ, సోనీ ఎస్‌ఏబీ హెచ్డీ, డిస్కవరీ, అనిమల్ ప్లానెట్.. వంటి ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి.అయితే, క్రీడాభిమానులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జియోస్టార్, సోనీ నెట్‌వర్క్‌లకు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు మాత్రం ఈ రూ.55 ప్యాక్‌లో భాగం కావు.యాక్టివేషన్ సులభం.. ఎలా పొందాలంటే?మొదట మీ మొబైల్ నంబర్‌కు రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ యాప్ ఓపెన్ చేసి జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే లైవ్ టీవీ సేవలు నిరంతరాయంగా ప్రారంభమవుతాయి.నిబంధనలు.. ఫీచర్లుఈ రూ.55 ప్యాక్ కేవలం వినోద సేవలకు మాత్రమే పరిమితం. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ సేవను వినియోగించుకోవాలంటే కస్టమర్ మొబైల్లో ఏదైనా ఒక యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రన్ అవుతూ ఉండాలి. జియోటీవీ యాప్ ద్వారా కేవలం ఒకే ఒక్క మొబైల్లో ఈ సేవలను వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ జియో రీఛార్జ్ కేంద్రాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
నిజం ఒప్పుకున్న మోహన్ లాల్ ఎన్ని ఏనుగు దంతాలు దాచాడంటే
-
కాంట్రవర్సీలో NTR,త్రివిక్రమ్ సినిమా
-
RGVతో సినిమా నరకం! పవన్ కళ్యాణ్‌ని అలా అనగానే..
-
ఈసారి ఎలైనా కొట్టాలి నాకు ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ బాగా క్లోజ్
-
సీనియర్ NTR డైలాగ్ చెప్పిన హెరోయిన్ భాగ్య శ్రీ
-
తమన్ VS విక్రమ్ వార్.. రూమర్లలో నిజమెంత?
-
ఎన్టీఆర్‌పై తమిళ తంబీల ఆగ్రహం కారణం ఏంటంటే..?
-
పోతారు.. మొత్తం పోతారు.. సుబ్రహ్మణ్య స్వామిగా NTR
-
వాడి కళ్లు వాడి ఇష్టమా? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? సునీతా
-
ఇది అంతా కావాలనే చేస్తున్నారు అంటే అర్థం ఇదే.. వైరల్ కామెంట్స్!
-
అమ్మో..! బిగ్ బాస్‌పై ఇలాంటి మాటలా? నాగార్జున స్పందిస్తారా?
-
భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం
-
సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై సునీత రియాక్షన్
-
తను నా లైఫ్ లోకి వచ్చాక.. సమంత లైఫ్ లో చీకటి నిజాలు
-
రియల్ టు రీల్.. 'ఎవరీ విఠాబాయి'?
సినిమా నటులు ఎన్నో పాత్రలు పోషిస్తుంటారు. అయితే నిజజీవిత పాత్రలు పోషించడం అనేది వారికి నిజంగానే సవాలు. అలాంటి సవాలు ఇప్పుడు బాలీవుడ్ అందాల నటి శ్రద్ధా కపూర్‌కు ఎదురైంది. ‘ఈథా’ అనే బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్‌లో విఠాబాయి నారాయణ్ గావ్కర్ పాత్రను శ్రద్ధా కపూర్ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో...‘ఎవరీ విఠాబాయి?’ అనే ఆసక్తి మొదలైంది. విఠాబాయి నారాయణ్ గావ్కర్ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పండర్‌పూర్‌లో జన్మించిన ప్రసిద్ధ జానపద కళాకారిణి. చిన్న వయసులోనే నాటకరంగంలోకి వచ్చింది. రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. తమాషా, లావణి కళాకారిణిగా తన గానం, నృత్యంతో ప్రేక్షకులను అలరించింది. మరాఠీ జానపదకళలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా నిలిచింది.ఉత్సాహానికి, పట్టుదలకు మారుపేరు అయిన విఠాబాయి ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న రోజుల్లో కూడా వేదికపై ప్రదర్శన ఇచ్చింది. ‘తమాషా సామ్రాజ్ఞి’గా ప్రసిద్ధురాలైన విఠాబాయిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. -
ఆస్తులమ్మి SPIRIT సినిమా తీశాం, సందీప్ రెడ్డి వంగాకు మేం చెప్పేది ఒక్కటే..!
-
RC17 అప్డేట్ పై సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఫాన్స్
-
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే? గెట్ రెడీ…!
-
మా బుడ్డది నన్ను కొత్త పేరు తో పిలుస్తుంది.. నేను షాక్ ఏం పేరు అంటే..!
-
ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
సుధీర్ ఎవడు? ఇచ్చిపడేసిన రష్మీ
-
23 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో సోనాలి బింద్రే సందడి..!
-
మరోసారి.. రాజమౌళి చరణ్ కాంబినేషన్ రిపీట్
-
హిస్టరీలోనే మొదటిసారి మెగా ఫ్యామిలీ అరుదైన రికార్డు
-
22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి
-
ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే ?
-
పెళ్లి తర్వాత పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
-
జాన్వీ క్యారక్టర్ ఎక్సలెంట్: Chiranjeevi
-
పెద్ది టీంను అభినందించిన చిరంజీవి, బుచ్చి బాబుకు ప్రత్యేక అభినందనలు
-
బిగ్ షాక్ #RC17 ఇప్పట్లో కష్టమే..!
-
అప్పట్లో మా అమ్మకు శ్రీదేవి రేంజ్ లో క్రేజ్ ఉండేది..
-
రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ
-
Peddi: ఆ సీన్స్ కట్.. రీ ఎడిట్ చూస్తే మతిపోవాల్సిందే.!!
-
Buchi Babu: పెద్ది పై కావాలనే నెగిటివిటీ
-
పెళ్ళైన కొత్తలో రెస్టారెంట్‌కి వెళ్తే మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు
-
కంట తడి పెట్టిన రామ్ చరణ్
-
ముంబైలో రాఖీ భాయ్ అడ్డా! కోహ్లి, దీపికా పక్కనే యశ్ కూడా..
-
నా గర్భస్రావానికి సీఎం విజయ్ నే కారణం
-
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
-
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
-
'పెద్ది' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
-
పెద్ది మూవీపై చిరు సంచలనం వైరల్ గా మారిన ట్వీట్
-
మ్యాటినీ తర్వాత పూర్తిగా మారిన పెద్ది రెస్పాన్స్..
-
Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. బ్లాక్ బస్టర్
-
అక్కడ మాత్రం కంప్రమైజ్ కావాల్సిందే.. జాన్వీ షాకింగ్ కామెంట్స్
-
నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక
-
నా EX లు.. మళ్ళీ కలుద్దాం అంటున్నారు, మా నాన్నతో గొడవలు అందుకే..!
-
నా ఎదుగుదలను చూసి చేతబడి చేశారు నేనేం చేసానంటే..!
-
మా నాన్నతో నాకున్న గొడవలు చెపుకోవాలంటేనే..!
-
పెళ్లికి ముందే లవ్.. గీతాకి అన్ని తెలుసు
-
నా హార్ట్ ఓపెన్.. నా EX లు సారీ చెప్పి.. అంటున్నారు
-
ఆ పాట సునీతను కాదని ఆశా భోస్లేతో అందుకే పాడించాం..!
-
చిరంజీవికి బట్టతల వచ్చినట్లు ఫేక్ వీడియో.. కేసు నమోదు
-
జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్ Jr. NTR కోసం పోటెత్తిన ఫ్యాన్స్
-
ట్రంప్ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా ప్రతిపాదన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వైట్‌హౌస్‌లో UFC (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైట్ నిర్వహించాలన్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. అధ్యక్ష భవనం ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఏంటని? ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసలది అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల కోసమా? లేక ట్రంప్ పుట్టినరోజు నేపథ్యంలోనా? అన్న గందరగోళం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. యూఎఫ్‌సీ విడుదల చేసిన ప్రారంభ ప్రణాళికల్లో వైట్‌హౌస్ ప్రాంగణంలో ప్రత్యేక “లెగసీ ఫైట్ నైట్” నిర్వహించాలన్న సూచన ఉంది. అయితే కొన్ని నివేదికలు ఈ ఈవెంట్‌ను ట్రంప్ పుట్టినరోజు(జూన్ 14) చుట్టూ ప్లాన్ చేస్తున్నారన్న సంకేతాలు ఇవ్వడంతో, దీనిపై డెమొక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. “అమెరికన్ స్పోర్ట్స్ షోకేస్”గా దీన్ని ప్రదర్శించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టత లేకుండా మారింది. వైట్‌హౌస్ దక్షిణ లాన్ ప్రాంతంలో తాత్కాలిక భారీ ఆక్టగాన్ రింగ్, వీఐపీ గ్యాలరీలు, మీడియా బాక్స్‌లు ఏర్పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రేక్షకులను అనుమతించే స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రసారాల కోసం భారీ సెట్ అప్ అవసరమని అంచనా. భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆపరేషన్‌గా ఇది మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఖర్చుపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం.. ఈ ఈవెంట్ కోసం దాదాపు 60 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.500 కోట్లకు పైగా) వరకు ఖర్చవొచ్చని అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే వైట్‌హౌస్ లాన్ దెబ్బతినడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి మాత్రమే దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చవుతుందని స్వయంగా యూఎఫ్‌సీ అధ్యక్షుడు డానా వైట్ వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయిఅమెరికాలో పెరుగుతున్న ద్రవ్య లోటు, ప్రజా వ్యయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి “ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్” అవసరమా? అనే ప్రశ్న డెమొక్రాట్లు గట్టిగా లేవనెత్తుతున్నారు. “ట్రంప్ దుబారా ప్రాజెక్ట్”గా విమర్శిస్తున్నారు. వైట్‌హౌస్ అనేది పరిపాలనా కేంద్రం తప్ప వినోద వేదిక కాదని, అక్కడ పోరాట క్రీడల కోసం భారీ ఈవెంట్లు నిర్వహించడం అధ్యక్ష పదవికి తగదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇది పాలన కాదు.. పబ్లిసిటీ షో” అని కొందరు నేతలు ఘాటుగా విమర్శించారు. ఇక రిపబ్లికన్ వర్గాల్లో మాత్రం ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన ఉంది. కొందరు దీనిని అమెరికా 250 ఏళ్ల వేడుకలను ప్రపంచానికి చూపించే అవకాశంగా చూస్తుండగా.. మరికొందరు ఇది అనవసర రాజకీయ వివాదాలకు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో చూస్తే వైట్‌హౌస్ ప్రాంగణంలో ఇలాంటి పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగలేదు. సాధారణంగా అధికారిక వేడుకలు, చిన్న స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే అక్కడ నిర్వహించబడతాయి. అంతర్జాతీయ స్థాయి ఫైట్ ఈవెంట్ మాత్రం వైట్‌హౌస్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. ఇదే సమయంలో..ట్రంప్ ఆధ్వర్యంలో వైట్‌హౌజ్‌లో కొన్ని నిర్మాణ మార్పులు కూడా జరుగుతున్నాయన్న వార్తలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సమావేశ హాళ్ల ఆధునీకరణ, ఈవెంట్ స్పేస్‌ల విస్తరణ, భద్రతా మౌలిక సదుపాయాల మార్పులతో పాటు భారీ “బాల్రూమ్” నిర్మాణ ఆలోచన కూడా ఇందులో భాగంగా ఉండడం తెలిసిందే. అయితే.. అంతర్జాతీయ స్థాయి విందులు, భారీ రాజకీయ–సామాజిక ఈవెంట్లు నిర్వహించేందుకు అనువుగా ఈ మార్పులు చేపడుతున్నారన్న చర్చ సాగుతోంది. డెమొక్రాట్లు మాత్రం “వైట్‌హౌస్‌ను పరిపాలనా కేంద్రం నుంచి ఎంటర్టైన్మెంట్ వేదికగా మార్చేస్తున్నారు” అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఏది ఏమైనా ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. యూఎఫ్‌సీ ఈవెంట్‌ను “గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్”గా అభివర్ణిస్తూ భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు యూఎఫ్‌సీ అధ్యక్షుడు డానా వైట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ ఫైట్ ప్లాన్‌ను చాలామంది “రాజకీయ బ్రాండింగ్ ఈవెంట్”గా చూస్తున్నారు.ఏంటీ ఫైట్?యూఎఫ్‌సీ.. “అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్”. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) పోటీ సంస్థ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, జియూ-జిట్సు వంటి పలు యుద్ధ కళలను కలిపి జరిగే పోరాటాలను ఇందులో నిర్వహిస్తారు. అమెరికాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా ఎదిగింది. ఆక్టగాన్ అనే ఎనిమిది కోణాల రింగ్‌లో ఫైటర్లు తలపడటం యూఎఫ్‌సీ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ పోటీలను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇది కేవలం క్రీడ మాత్రమే కాకుండా భారీ ఎంటర్టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీగా కూడా మారింది. -
ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది
-
క్లాసికల్ డ్యాన్స్ కు గౌరవం తగ్గిందా..? లేక అతిగా విమర్శిస్తున్నారా..?
-
హ్యాపీ బర్త్ డే బావ.. బన్నీ ట్వీట్ వైరల్
-
పెద్ది ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ అనుభవం
-
అప్పుడు మా అమ్మ, చిరు సార్.. ఇప్పుడు నేను & చరణ్
-
నాకు చెప్పకుండా ఢీ నుండి నన్ను తీసేసి.. యాంకర్ సిండికేట్ లో నిజమెంత?
-
పెద్దికి లైన్ క్లియర్
-
'వీరభద్రుడు' షోలు క్యాన్సిల్.. కన్నీరు పెట్టుకున్న డైరెక్టర్..
-
టాలీవుడ్ గుండెల్లో వణుకు ఐబొమ్మ ఈజ్ బ్యాక్..
-
అన్నయ్య ఇరగకొట్టేశావ్..! బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్
-
నా గుండెల్లో ఎప్పటికీ ఉంటావ్..!
-
PEDDI ఐటెం సాంగ్ అరాచకం..! చరణ్ అన్న ఇరగదీసాడు
-
విజయ్ సీఎం అయ్యాక త్రిషకు 12 కోట్ల బంపర్ ఆఫర్..?
-
పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్ డే... విజయ్ ఇంటివద్ద ఫ్యాన్స్ హంగామా..!
-
సీక్రెట్ గా అషూ రెడ్డి ఎంగేజ్మెంట్ పెళ్లి కొడుకు ఎవరంటే..?
-
త్రిష లేకుండా ఉండుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది


