ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు | OTT: Upcoming Movies, Web Series in May 1st Week 2025 | Sakshi
Sakshi News home page

OTT: థియేటర్లో పెద్ద మూవీస్‌.. ఓటీటీలో 20 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్‌

Published Mon, Apr 28 2025 11:52 AM | Last Updated on Mon, Apr 28 2025 12:06 PM

OTT: Upcoming Movies, Web Series in May 1st Week 2025

మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలివే..
నాని హీరోగా నటించిన 'హిట్‌ 3' - మే 1
సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1
అజయ్‌ దేవ్‌గణ్‌ 'రైడ్‌ 2' - మే 1
సంజయ్‌దత్‌, సన్నీ సింగ్‌ల 'భూతిని' - మే 1

ఓటీటీ రిలీజెస్‌..

నెట్‌ఫ్లిక్స్‌
🎬 చెఫ్స్‌ టేబుల్‌: లెజెండ్స్‌ (సిరీస్‌) - ఏప్రిల్‌ 28
🎬 ఆస్ట్రిక్స్‌ అండ్‌ ఒబెలిక్స్‌: ద బిగ్‌ ఫైట్‌ (మినీ సిరీస్‌) - ఏప్రిల్‌ 30
🎬 ఎక్స్‌టెరిటోరియల్‌ - ఏప్రిల్‌ 30
🎬 ద ఎటర్నాట్‌ - ఏప్రిల్‌ 30
🎬 టర్నింగ్‌ పాయింట్‌: ద వియత్నాం వార్‌ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 30

🎬 ద రాయల్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే1
🎬 యాంగి: ఫేక్‌ లైఫ్‌, ట్రూ క్రైమ్‌ - మే 1
🎬 ద బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ - మే 1
🎬 ద ఫోర్‌ సీజన్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 1
🎬 బ్యాడ్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 2

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
🎥 అనదర్‌ సింపుల్‌ ఫేవర్‌ - మే1

జీ5
🎬 కొస్టావో - మే 1

హాట్‌స్టార్‌
🎥 కుల్ల్‌: ద లెగసీ ఆఫ్‌ ద రైసింగ్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 2
🎥 ద బ్రౌన్‌ హార్ట్‌ (డాక్యుమెంటరీ) - మే 3

ఆహా
🎬 వేరేలెవల్‌ ఆఫీస్‌ రీలోడెడ్‌ - మే 1

సోనీలివ్‌
🎥 బ్రొమాన్స్‌ - మే 1
🎥 బ్లాక్‌, వైట్‌ అండ్‌ గ్రే: లవ్‌ కిల్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మే 1

ఎంఎక్స్‌ ప్లేయర్‌
🎬  ఈఎమ్‌ఐ - మే1

టుబి
🎥 సిస్టర్‌ మిడ్‌నైట్‌ - మే 2

యాపిల్‌ టీవీ ప్లస్‌
🎬 కేర్‌ మీ - ఏప్రిల్‌ 30

చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement