వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు | Ott Movies Telugu Streaming On January 9th 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies: ఓటీటీల్లోకి వచ్చిన కొత్త మూవీస్.. ఏది ఎందులో అంటే?

Jan 9 2026 1:09 PM | Updated on Jan 9 2026 2:41 PM

Ott Movies Telugu Streaming On January 9th 2026

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'రాజాసాబ్' మూవీతో ప్రభాస్ వచ్చాడు. కాకపోతే ఈ చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులైతే హ్యాపీగా లేరు. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. ఏకంగా 28 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ఓటీటీల్లోకి సినిమాల విషయానికొస్తే.. అఖండ 2, అయలాన్, జిగ్రీస్, అందెల రవమిది, అంగమ్మళ్, వెపన్స్, మాస్క్ చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతా వాటి సంగతి ఏంటనేది తెలియాల్సి ఉంది. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి వచ్చిందనేది చూద్దాం.

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి సినిమాల లిస్ట్ (జనవరి 09)

అమెజాన్ ప్రైమ్

  • అందెల రవమిది - తెలుగు సినిమా

  • ఉడాల - కన్నడ మూవీ

  • జిగ్రీస్ - తెలుగు సినిమా

  • బిన్నీ అండ్ ఫ్యామిలీ - హిందీ మూవీ

  • వాచ్ బోర్డ్ - ఇంగ్లీష్ సినిమా

  • సందీప్ భయ్యా సీజన్ 1 - హిందీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • అఖండ 2 - తెలుగు సినిమా

  • దే దే ప్యార్ దే 2 - హిందీ మూవీ

  • ఆల్ఫా మేల్స్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్

  • పప్పరాజీ కింగ్ - ఇటాలియన్ సిరీస్

  • పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ - ఇంగ్లీష్ మూవీ

  • హిజ్ & హెర్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • పీ77 - తగలాగ్ సినిమా

  • ద రూకీ సీజన్ 7 - ఇంగ్లీష్ సిరీస్

  • షిబోయుగీ - జపనీస్ సిరీస్

హాట్‌స్టార్

  • గర్ల్ టేకెన్ - ఇంగ్లీష్ సిరీస్

  • హర్లెన్ కోబెన్స్ ఫైనల్ ట్విస్ట్ - ఇంగ్లీష్ సిరీస్

  • వెపన్స్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • విల్ ట్రెంట్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్

సన్ నెక్స్ట్

  • అంగమ్మళ్ - తమిళ సినిమా

  • రాధేయ - కన్నడ మూవీ

  • సైలెంట్ స్క్రీమ్స్ - తెలుగు డాక్యుమెంటరీ

ఆహా

  • అయలాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

సోనీ లివ్

  • ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్

జీ5

  • మాస్క్ - తమిళ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • ద థింగ్ విత్ ఫీదర్స్ - ఇంగ్లీష్ మూవీ

మనోరమ మ్యాక్స్

  • పెనగలిలా - మలయాళ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్

  • ద ట్రావెలర్స్ - ఇంగ్లీష్ మూవీ

(ఇదీ చదవండి: రాజాసాబ్‌ రిలీజ్‌.. థియేటర్లలో మొసళ్లు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement