
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.
(ఇదీ చదవండి: నానికి బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో హిట్ 3 హెచ్‌డీ ప్రింట్ లీక్!)
ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే చాలావరకు తెలుగు కంటే హిందీ, తమిళ, మలయాళ చిత్రాలే ఈ వీకెండ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా 29 వరకు సినిమాలు ఈ రెండు రోజుల్లోనే రావడం విశేషం. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో ఏది స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (మే 01-02)
అమెజాన్ ప్రైమ్
ఈఎమ్ఐ - తమిళ మూవీ
ఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) - మలయాళ చిత్రం
వలియంట్ వన్ - ఇంగ్లీష్ సినిమా
ఇంపీరియల్ లైవ్ టూర్ - కన్సర్ట్ మూవీ
స్కూల్ స్పిరిట్ - ఇంగ్లీష్ సిరీస్
బడ్డీ - హిందీ డబ్బింగ్ సినిమా
ఎనదర్ సింపుల్ ఫేవర్ - తెలుగు డబ్బింగ్ మూవీ
కరెబెటే - కన్నడ సినిమా
మాన్ సూన్ బేబీ - జర్మన్ మూవీ
ఔసిప్పింటే ఒసీయాతు - మలయాళ సినిమా
శ్రీ గణేశ - మరాఠీ మూవీ
నెట్ ఫ‍్లిక్స్
బ్యాడ్ బాయ్ - ఇజ్రాయెలీ సిరీస్
పారా రెస్క్యూ జంపర్ - జపనీస్ సిరీస్
జీఏటీఏఓ - మాండరిన్ మూవీ
ద బిగ్గెస్ ఫ్యాన్ - స్పానిష్ సినిమా
ద క్లీసే - థాయ్ మూవీ
ద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ - జపనీస్ సిరీస్
ద ఫోర్ సీజన్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
హాట్ స్టార్
కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ - హిందీ సిరీస్
100 ఫుట్ వేవ్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్
ద బ్రౌన్ హార్ట్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)
ఆహా
వేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 - తెలుగు సిరీస్
వరుణన్ - తమిళ సినిమా
జీ5
కోస్టాకో - హిందీ మూవీ
సన్ నెక్స్ట్
కాలా పత్తర్ - కన్నడ సినిమా
బ్లూ స్టార్ - తమిళ మూవీ
పరమణ్ - తమిళ సినిమా
సోనీ లివ్
బ్రొమాన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా
బ్లాక్, వైట్ అండ్ గ్రే - హిందీ సిరీస్
లయన్స్ గేట్ ప్లే
ద బాయు - తెలుగు డబ్బింగ్ మూవీ
(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్‌లో ఇదే టాప్)