'నారీ నారీ నడుమ మురారి' అదిరిపోయేలా ట్రైలర్‌ | Nari Nari Naduma Murari Movie Trailer Out now | Sakshi
Sakshi News home page

'నారీ నారీ నడుమ మురారి' అదిరిపోయేలా ట్రైలర్‌

Jan 11 2026 5:51 PM | Updated on Jan 11 2026 5:54 PM

Nari Nari Naduma Murari Movie Trailer Out now

శర్వానంద్‌ నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలకానుంది. ఈ మూవీని దర్శకులు రామ్‌ అబ్బరాజు తెరకెక్కించగా..  అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర  నిర్మించారు. ఇందులో  సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. వివాహ భోజనంబు, సామజవరగమన వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన రామ్‌ అబ్బరాజు తొలిసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. ఈ మూవీలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement