అంచనాలు పెంచేసిన 'మిరాయ్‌' ట్రైలర్‌.. | Teja Sajja Mirai Movie Telugu Trailer Out Now, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Mirai Trailer: అంచనాలు పెంచేసిన 'మిరాయ్‌' ట్రైలర్‌..

Aug 28 2025 12:21 PM | Updated on Aug 28 2025 1:18 PM

Mirai Movie telugu Trailer Out now

యంగ్‌ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన 'మిరాయ్‌' ట్రైలర్‌ వచ్చేసింది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్‌ హీరోయిన్‌గా, మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement