నిర్మాతల మండలి ఎన్నికలు.. ఏ ప్యానెల్ గెలిచిందంటే? | Mana Panel won In tollywood Film Producers council | Sakshi
Sakshi News home page

TFPC: నిర్మాతల మండలి ఎన్నికలు.. ఏ ప్యానెల్ గెలిచిందంటే?

Sep 6 2026 4:27 PM | Updated on Sep 6 2026 4:46 PM

Mana Panel won In tollywood Film Producers council

నిర్మాతల మండలి ఎన్నికల్లో మన ప్యానెల్ ఘనవిజయం సాధించింది. మొత్తం 663 ఓట్లు పోల్‌ కాగా.. మన ప్యానెల్ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్లుగా మోహన్ వడ్లపట్ల(మన ప్యానెల్), దామోదర్ ప్రసాద్ (ప్రోగ్రెసివ్ ప్యానెల్) ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా చదలవాడ (మన ప్యానెల్)ను ఎన్నుకున్నారు.  జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు, తుమ్మలపల్లి మన ప్యానెల్ నుంచి ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా విజయం మన ప్యానెల్ నుంచి 12 మంది ఎంపిక కాగా.. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ముగ్గురు ఎంపికయ్యారు. 

ఈసీ మెంబర్స్..

మన ప్యానెల్ – 12
1. పద్మిని
2. ఏషియన్ సునీల్
3. మోహన్ గౌడ్
4. శివలెంక కృష్ణప్రసాద్
5. దానయ్య
6. వంశీ నందిపాటి
7. పల్లి కేశవరావు
8. శ్రీనివాసరావు
9. పుల్లారావు
10. బాపిరాజు
11. ఆర్.కె. గౌడ్
12. నయీం

ప్రోగ్రెసివ్ ప్యానెల్- 3 

1. మైత్రీ రవి
2. నిరంజన్ రెడ్డి
3. డి.ఎస్. రావు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement