నిర్మాతగా మారిన బాలీవుడ్‌ నటి | Kirti Kulhari Turns Producer And Lead Role In Nayeka Movie | Sakshi
Sakshi News home page

Kirti Kulhari: నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను

Jan 12 2022 8:21 AM | Updated on Jan 12 2022 8:21 AM

Kirti Kulhari Turns Producer And Lead Role In Nayeka Movie - Sakshi

నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. తన నిర్మాణ సంస్థలోని తొలి సినిమాలో ఆమె లీడ్‌రోల్‌ చేస్తున్నారు...

‘పింక్‌’, ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’, ‘మిషన్‌ మంగళ్‌’ వంటి హిందీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు కృతీ కుల్హారీ. అయితే ఆమె నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. తన నిర్మాణ సంస్థలోని తొలి సినిమాలో ఆమె లీడ్‌రోల్‌ చేస్తున్నారు.

అజకిరన్నైర్‌ దర్శకత్వంలో ‘నయేక’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతీది పోలీసాఫీసర్‌ పాత్ర. ‘‘2022లో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాను. కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు కృతీ. 

Advertisement
 
Advertisement
Advertisement