ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్! | Here Is the friday Ott Release Movies List in telugu | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 15 సినిమాలు!

Nov 20 2025 8:00 PM | Updated on Nov 20 2025 10:04 PM

Here Is the friday Ott Release Movies List in telugu

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఫ్రైడే వచ్చిందంటే చాలు  సినీ ప్రియులకు ఇక పండగే. థియేటర్లతో పాటు ఓటీటీల్లో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇకపోతే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తెలుగులో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. వీటిలో ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా సందడి చేయనుంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్ ఇవే..

నెట్‌ఫ్లిక్స్

  •    బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21

  •    ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21

  •    హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21

  •    డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21

  •    వన్ షాట్ విత్ ఈడ్‌ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21


అమెజాన్ ప్రైమ్

  •  ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21

జియో హాట్‌స్టార్

  •    జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21

  •    ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21

  •  ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21

  •    అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23

సన్ నెక్స్ట్

  •    ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21

  •    కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21

  •    డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21

జీ5

  •   ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21

మనోరమ మ్యాక్స్

  • షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21

    లయన్స్ గేట్ ప్లే..

  • టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement