‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన దీపిక
‘కల్కి 2898 ఏడీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ
ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ రూ. 20 నుంచి 30 కోట్లు
కెరీర్ పీక్‌లో ఉండగానే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో (2018)లో పెళ్లి
2024లో దువా పదుకోన్ సింగ్ అనే పాపకు జన్మనిచ్చిన దంపతులు
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పాటు షారుఖ్ ఖాన్ సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ


