ముంబైలో ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 7వ ఎడిషన్ వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (Iconic Gold Awards)
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
‘తన్వి ది గ్రేట్’ చిత్రంలో తన నటనకుగాను శుభంగి దత్ ఉత్తమ నటి జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
అవ్నీత్ కౌర్, బోమన్ ఇరానీ, హీనా ఖాన్, నుష్రత్ భరుచ్చా, ఆకాంక్ష రంజన్, కరణ్ టాకర్, హుమా ఖురేషి ఇతరులు హాజరయ్యారు.


