రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
ఇందులో నుంచి రీసెంట్‌గా 'వామ్మో వాయ్యో' అని సాగే మాస్ పాటని రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ షూటింగ్ జ్ఞాపకాల్ని హీరోయిన్ ఆషిక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
పలు ఫొటోలని పంచుకుంది.


