'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ | Hanuman Ansh Trailer Telugu | Sakshi
Sakshi News home page

Hanuman Ansh Telugu: రూ.400 కోట్ల కలెక్షన్స్.. తెలుగు ‍ట్రైలర్ చూశారా?

Oct 5 2026 5:13 PM | Updated on Oct 5 2026 5:18 PM

Hanuman Ansh Trailer Telugu

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే ఏకంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెడుతున్న సినిమా 'హనుమాన్ అంశ్'. లెక్క ప్రకారం దీని తెలుగు వెర్షన్‌ని గత నెలలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ ఈ మేరకు ముందుకొచ్చారు. కానీ ఏమైందో ఏమో వెనక్కి తగ్గారు. దీంతో సలార్, కేజీఎఫ్ చిత్రాల్ని నిర్మించిన హోంబలే సంస్థ.. తెలుగు హక్కుల్ని దక్కించుకుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?)

ఈ శుక్రవారం(అక్టోబర్ 09) తెలుగులోనూ రిలీజ్ అవుతున్న 'హనుమాన్ అంశ్' ట్రైలర్‌ని ఇప్పుడు రిలీజ్ చేశారు. చూడటానికి ప్లెజెంట్‌గా బాగుంది. కాకపోతే తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి? నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు.

(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement