Friday OTT Release Movies: ఒక్క వీకెండ్‌లో 33 మూవీస్.. అవి మాత్రం స్పెషల్!

Friday OTT Release Movies Telugu December 8th 2023 - Sakshi

మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తుపాన్ ఎఫెక్ట్ వల్ల ప్రేక్షకులు బయటకెళ్లడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో థియేటర్లలో 'హాయ్ నాన్న', 'ఎక్స్ ట్రా' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో మాత్రం ఈ వీకెండ్‌లోనే ఏకంగా 33 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని మాత్రం చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?)

ఈ వారాంతంలో రిలీజయ్యే ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. 'జిగర్ తాండ డబుల్ ఎక్స్', 'కడక్ సింగ్', 'ద ఆర్చీస్', 'అదృశ్య జలకంగళ్', 'దక్ దక్', 'కూసే మునిస్వామి వీరప్పన్' సినిమాలతో పాటు 'వధువు' అనే తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే దిగువన లిస్టులో 'స్ట్రీమింగ్' అని ఉన్నవన్నీ కూడా గురువారం రిలీజ్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 8th)

నెట్‌ఫ్లిక్స్

  • జిగర్ తాండ డబుల్ ఎక్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా
  • లీవ్ ద వరల్డ్ బిహైండ్ - ఇంగ్లీష్ చిత్రం
  • అదృశ్య జలకంగళ్ - తెలుగు డబ్బింగ్ మూవీ
  • దక్ దక్ - హిందీ మూవీ
  • ద ఆర్చీస్ - హిందీ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • అనలాగ్ స్క్వాడ్ - థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • హై టైడ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • హిల్డా సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ - ఇండోనేసియన్ మూవీ  (స్ట్రీమింగ్ అవుతోంది)
  • వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • ఫెర్మాట్స్ కూజిన్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • నాగా - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • మస్త్ మైన్ రహనే కా - హిందీ సినిమా
  • మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ
  • యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 - ఇంగ్లీష్ చిత్రం
  • డేటింగ్ శాంటా - స్పానిష్ మూవీ
  • సిల్వర్ అండ్ ద బుక్ ఆఫ్ డ్రీమ్స్ - జర్మన్ సినిమా
  • టగరు పాళ్య - కన్నడ చిత్రం
  • జాకీర్ ఖాన్: మన్ పసంద్ - హిందీ స్టాండప్ కామెడీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • వధువు - తెలుగు సిరీస్
  • డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ - ఇంగ్లీష్ సినిమా
  • ద మిషన్ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబరు 10)
  • హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

జీ5

  • కూసే మునిస్వామి వీరప్పన్ - తమిళ సినిమా
  • కడక్ సింగ్ - హిందీ మూవీ

సోనీ లివ్

  • చమక్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (ఆ‍ల్రెడీ స్ట్రీమింగ్)

మనోరమ మ్యాక్స్

  • అచనోరు వళ వెచు - మలయాళ మూవీ

బుక్ మై షో

  • ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ - ఇంగ్లీష్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ - ఇంగ్లీష్ మూవీ

జియో సినిమా

  • మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్: ఏ మాంక్ మూవీ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబరు 09)
  • స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ సినిమా (డిసెంబరు 10)

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top