అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘వానర’. ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటించగా, నందు ప్రతినాయకుడి పాత్రలో నటించారు. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్.


