అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి | Ambani Familys Ganpati Puja Turns Grand Celebritys Photos Viral | Sakshi
Sakshi News home page

Ambani Familys Ganpati Puja : అంబానీ ఇంట గణపతి పూజ.. సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారంటే..!

Sep 15 2026 12:50 PM | Updated on Sep 15 2026 1:59 PM

Ambani Familys Ganpati Puja Turns Grand Celebritys Photos Viral

అంబానీ ఇంట గణపతి పూజోత్సవరం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోవడంతో వేడుకకకు మరింత కళ వచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సెటబ్రిటీల లక్స్‌, వారి సందడి నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. మరి ఎవరెవరు హాజరయ్యారో ఒకసారి చూద్దాం రండి.
 
               

               

               
               

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement