ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఒకేసారి 37 మంది నటులపై 'రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్' నిర్వహించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సర్టిఫికేట్ అందుకున్నారు.
HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously!
Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records… pic.twitter.com/BuozZNET6K— Sun Pictures (@sunpictures) September 21, 2026


