హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.వైట్ డ్రైస్‌లో ఉన్న ఈ ముద్దుగమ్మ మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/raashiikhanna)


