గాయపడ్డ సీనియర్ నటి ఖుష్బూ.. పోస్ట్ వైరల్ | Actress Kushboo Knee Injury, Shared Leg Photo With Bandage Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Kushboo Knee Injury: ఒకప్పటి హీరోయిన్‌కి మోకాలి గాయం.. ఏమైంది?

Aug 27 2024 5:57 PM | Updated on Aug 27 2024 6:04 PM

Actress Kushboo Knee Injury News

ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ గాయపడింది. మోకాలికి కట్టుతో కనిపించింది. ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అయితే గాయానికి కారణాలేంటి? ఏం ప్రమాదం జరిగింది? అనే దాని గురించి బయటపెట్టలేదు. ప్రస్తుతం కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)

వెంకటేశ్ 'కలియుగ పాండవులు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ..  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 200కి పైగా సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్ చేసింది. ప్రస్తుతం రియాలిటీ షోలకు జడ్జిగా చేస్తోంది. దీనితో పాటు పాలిటిక్స్‌లో కాస్త బిజీ. మరోవైపు భర్త సుందర్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె కాలికి గాయం కావడంతో ఏమైందా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)

Advertisement
 
Advertisement
Advertisement