కమిటీ వేయాలి | - | Sakshi
Sakshi News home page

కమిటీ వేయాలి

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

హైటెక్‌సిటీ కాలనీలో పాఠశాలకు ఎకరం స్థలాన్ని కేటాయించగా, ఇటీవల దానిని ప్లాట్లు చేసి అమ్మేందుకు చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్‌కు 2024లోనే భూమి పూజ చేస్తే, ఇప్పటికీ నిర్మాణ పనులు జరగడం లేదు. ఈ రెండు స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు కమిటీ వేయాలి.

– సురభి రవికుమార్‌, హైటెక్‌సిటీ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు

కమ్యూనిటీ హాల్‌

స్థలం కాపాడాలి

హైటెక్‌సిటీ కాలనీలో 5 వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. అందరికి ఉపయోగకరంగా ఉండాలని కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం 2024లోనే భూమిపూజ చేసి వదిలేశారు. ఇప్పటికీ అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టక పోవడంతో ఆ స్థలం కబ్జా అయ్యే ప్రమాదం ఉంది. స్థలాన్ని కాపాడాలి.

– తోట తిరుపతి, హైటెక్‌సిటీ కాలనీ

వాస్తవ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement