7
సింగరేణి చిన్నచూపు
గనుల్లోంచి బొగ్గు బయటకు తీస్తున్న కార్మికులకు కేటాయించిన క్వార్టర్లు ఇరుకుగా ఉన్నాయి. పైగా అవి శిథిలావస్థకు చేరు కోగా మరమ్మతులు కరువయ్యాయి.
అమ్మకు బోనం పెట్టే ఆషాఢం
తెలంగాణలో అమ్మవార్లకు ఆషాఢంలో బో నం పెట్టే ఆనవాయితీ ఉంటుంది. జాతరలు, కొత్త కోడళ్ల పుట్టింటి ప్రయాణాలతో నెలంతా ప్రత్యేకత సంచరించుకుంటుంది.
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమశాతం పెరిగి, వాతావరణం చల్ల బడుతుంది.


