పాఠశాల విభాగం ఉపాధ్యాయుని పేరు పనిచేస్తున్న ప్రాంతం
అద్దంకి చంద్రమోహన్, ఎస్జీటీ లక్ష్మీతండా, తుగ్గలి
శీలం జయమ్మ, హెచ్‌ఎం కరివేముల, దేవనకొండ మండలం
ఎం.ఆదిమూర్తి, ఎస్‌ఏ విరుపాపురం, ఆదోని మండలం
జూనియర్ కాలేజీ విభాగం
జి.శ్రీనివాసులు కేవీఆర్ కళాశాల, కర్నూలు
డిగ్రీ కాలేజీ విభాగం
డాక్టర్ ఎం.బుచ్చయ్య సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ, కర్నూలు
డాక్టర్ నాగ్ అరుణ్ మల్‌రెడ్డి సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ, కర్నూలు
● విద్యార్థుల బంగారు భవితకు
బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు
● వృత్తిలో రాణిస్తూనే సేవా
కార్యక్రమాలకు పెద్దపీట
● ఉత్తమ సేవలతో ముగ్గురికి
రాష్ట్రస్థాయి అవార్డులు
● జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులకు
43 మంది ఎంపిక


