
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
కర్నూలు (టౌన్): వైఎస్సార్‌సీపీ జిల్లా ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ కమిటీలో పలువురిని నియమించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులను నియమిస్తున్నట్లు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
హోదా పేరు నియోజకవర్గం
ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆలూరు
ఉపాధ్యక్షుడు సీఎల్‌ఎన్ వర్మ మంత్రాలయం
ప్రధాన కార్యదర్శి డి.ఆగస్టీన్ పత్తికొండ
ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి కోడుమూరు
ప్రధాన కార్యదర్శి జె.కురువ పట్టాబి ఆదోని
కార్యదర్శి ఎస్.వెంకటరాముడు పత్తికొండ
కార్యదర్శి సురేంద్ర ఆలూరు
కార్యదర్శి కె.ఆర్.నర్సి రెడ్డి మంత్రాలయం
కార్యదర్శి జె.హనుమంతారెడ్డి ఆదోని
కార్య నిర్వహణ సభ్యులు జి.రాచప్ప పత్తికొండ
కార్య నిర్వహణ సభ్యులు రంగన్న ఆలూరు
కార్య నిర్వహణ సభ్యులు ఎం.ఎల్.కుమార్ మంత్రాలయం
కార్య నిర్వహణ సభ్యులు జె.మునిస్వామి ఆదోని