కమెడియన్ రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాతకు 2024 ఆగస్టులో కూతురు పుట్టింది.
తమ జీవితాల్లోకి సంబరాలను తీసుకొచ్చిన పాపకు ఖ్యాతిక అని నామకరణం చేశారు.
ఖ్యాతికకు ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాను తెరిచారు.
ఇటీవలే పాప మొదటి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు.
ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


