బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో రాబోతోంది.
ఈ క్రమంలో టీం రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అన్ని రకాల అంశాలను జోడించి ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్టుగా ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది.


