
వివాహ వార్షికోత్సం సందర్భంగా మాజీమంత్రి, వైసీపీనేత ఆర్‌కే రోజా సింహాచలంలో ప్రత్యేక పూజలు

భర్త ఆర్‌కే సెల్వమణితో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

వెడ్డింగ్ డే సందర్భంగా భర్తకు స్పెషల్ విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్

రోజా 1972 నవంబరు 17లో చిత్తూరు జిల్లా, తిరుపతిలో నాగరాజురెడ్డి, లలిత దంపతులకు జన్మించారు రోజా.

తెలుగు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించిన రోజా (శ్రీలతా రెడ్డి) ఆ తరువా రాజకీయాల్లోకి ప్రవేశించి గొప్ప రాజకీయనేతగా ఎదిగారు.

ఆగస్టు 21న రోజా దర్శకుడు ఆర్‌కే సెల్వమణిని వివాహ మాడారు

రోజా, ఆర్‌కే సెల్వమణి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె

రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుతం వైసీపీ నేతగా కొనసాగుతున్నారు.





