నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు (IndiGo Crisis) తీవ్ర ఆటంకం కలుగుతోంది. నాలుగు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Dec 6 2025 8:50 AM | Updated on Dec 6 2025 8:56 AM