మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో షీర్ గౌనులో తళుక్కుమన్న మిస్ ఇండియా మానిక విశ్వకర్మ
ధాయిలాండ్ నిన్న రాత్రి జరిగిన ఈవెంట్‌లో మత్స్యకన్యలా అందర్నీ ఆకర్షించింది
రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల ఈ యువతి నవంబర్ 21, 2025న జరగనున్న ఫైనల్‌కు సన్నద్ధమవుతోంది
స్పటికాలు, పూసలతో కూడిన సీక్వెన్స్ షీర్ గౌనులో దివి నుంచి భువికి వచ్చిన తారలా వైబ్స్ తెప్పిస్తోంది
అంతేగాదు ఈ ప్రీ ఫైనల్ పోటీల్లో మానిక కనురెప్పలకు మెరిసే ఐషాడోను ఎంచుకుంది.


