మానికా విశ్వకర్మ ధాయిలాండ్‌లో జరుగుతున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కి ప్రాతినిధ్యం వహిస్తోంది
భారతీయ ఫ్యాషన్ గొప్పతనాన్ని సూచించే దుస్తులతో అందాల రాణిలా మెరిసింది
మానికా ధరించిన లెహంగాని రాజ్‌దీప్ రణావత్ రూపొందించారు
రాజుల వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా ఎంబ్రాయిడరీ జాకెట్‌ని జత చేసి.. మన సంప్రదాయ దేశీ లుక్ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటింది
ప్రధానంగా నలుపు, నీలిరంగు షేడ్స్‌తో కూడిన మెటాలిక్ వర్క్ ఆమె అందాన్ని మరింత పెంచింది
ముఖ్యంగా ప్రపంచ వేదికపై దేశీ సంప్రదాయ లుక్‌తో కట్టిపడేసింది, పైగా క్వశ్చన్ సెషన్‌లో తన అద్భుతమైన సమాధానాలతో అందరీ మనసులను గెలుచుకుంది.


