టీమిండియా స్టార్లు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ అందమైన ఫొటోలు పంచుకున్నారు
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి రావత్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఫ్యామిలీ పిక్ షేర్ చేశారు
బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మతో కలిసి ఈసారి అక్కాబావా- అన్నావదినలతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాడు మరోవైపు..
ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టితో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోగా..
హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భార్యాపిల్లలతో కలిసి లండన్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాడు
కుల్దీప్ యాదవ్ తనకు కాబోయే భార్యతో కలిసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు
జస్‌ప్రీత్ బుమ్రా కుటుంబంతో...


