
హీరో షారఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సిరీస్ ‘బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్’. లక్ష్య, సహేర్, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ స్పెషల్ క్యామియోలు చేయడంతో ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి

తాజాగా ఈ సిరీస్ ప్రివ్యూ లాంచ్ ఈవెంట్‌ని ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది.

సెప్టెంబరు 18న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది



















