రూల్‌ మోడల్స్‌..! | - | Sakshi
Sakshi News home page

రూల్‌ మోడల్స్‌..!

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

పనితీరుతో ప్రజల గుండెల్లో నిలిచిన అధికారులు

జిల్లా కేంద్రంలోని పలు కాలనీలకు వారి పేర్లే.. ఇప్పటికీ వారి సేవలను గుర్తు చేసుకుంటున్న జిల్లా ప్రజలు

ఆసిఫాబాద్‌: అధికారం అంటే కేవలం హోదా మాత్రమే కాదు.. అధికారి అంటే కేవలం ఫైళ్లపై సంతకం చేసే వ్యక్తి కాదు.. అని నిరూపించారు కొందరు జిల్లా అధికారులు. కేవలం కుర్చీకే పరిమితం కాకుండా సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించి సంక్షేమ ఫలాలు సామాన్యులకు అందేలా కృషి చేశారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా తమ పనితీరుతో వ్యవస్థకే కొత్త నిర్వచనం ఇచ్చారు. దర్పాన్ని పక్కనపెట్టి ప్రజల్లో ఒకరిగా చెరగని ‘సంతకాలు’ చేశారు. శుక్రవారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో హోదాతో రాని గౌరవాన్ని తమ సేవతో సొంతం చేసుకున్న కొందరు జిల్లా అధికారులపై ప్రత్యేక కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement