ప్రజల వద్దకు పాలనకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ప్రజల వద్దకు పాలనకు శ్రీకారం

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల వద్దకు పాలనకు ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ పేర్కొన్నారు. శనివారం రాయచూరు తాలూకా గిల్లేసూగూరు ప్రభుత్వ హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవ పథకం కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఏసీ హంపణ్ణ, టీపీ ఈఓ చంద్రశేఖర్‌ పవార్‌, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి మంజునాథ్‌, ఆరోగ్య అధికారి యోగేష్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement