శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026

Jul 11 2026 1:06 AM | Updated on Jul 11 2026 1:06 AM

శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

కాడెడ్లు పోయి.. పాడి ఆవు వచ్చింది

ఎల్‌నినో సాగురంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతోంది. అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వర్షాల్లేక పని లేకుండా పోయింది. రైతులు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. కొందరు పాడి పరిశ్రమను ఆశ్రయిస్తూ ఆవులు, గేదెలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత జీవన పోరాటంలో ఇవి తప్పడం లేదని రామడుగు మండలం షానగర్‌కు చెందిన రైతు సైనాల లక్ష్మయ్య తెలిపాడు. తనకున్న కాడెడ్లను అమ్మి ఒక పాలిచ్చే ఆవును కొనుగోలు చేశానని, పంటలపై నమ్మకం లేదని, పాల వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement