కరీంనగర్‌లో ‘బిన్యూ మొబైల్స్‌’ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ‘బిన్యూ మొబైల్స్‌’ సంబరాలు

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

మై విలేజ్‌ షో గంగవ్వ, చందు సందడి

కరీంనగర్‌: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ దిగ్గజం శ్రీబిన్యూ మొబైల్స్‌శ్రీ గురువారం కరీంనగర్‌ స్టోర్‌లో శ్రీకొత్తగా మీ లాగేశ్రీ అనే కాన్సెప్ట్‌తో వేడుకలను నిర్వహించింది. వేడుకల్లో ప్రముఖ శ్రీమై విలేజ్‌ షోశ్రీ టీం సభ్యులు గంగవ్వ, చందు, రవి, శ్రీకాంత్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. బిన్యూ అందిస్తున్న సరికొత్త లైఫ్‌ స్టైల్‌ ప్రోడక్టులను వారు తమ గ్రామీణ శైలిలో కస్టమర్లకు పరిచయం చేస్తూ అలరించారు. ఈ సందర్భంగా ఒప్పొ రెనో–16 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేశారు. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్షాకాలం కానుకగా బిన్యూ కస్టమర్లకు సంస్థ కాంబో ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు 18 నెలల జీరో డౌన్‌ పేమెంట్‌ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి, సీఈవో సాయి నిఖిలేష్‌ తెలిపారు. కరీంనగర్‌ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement