కామారెడ్డి టౌన్: ఢిల్లీలోని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ నివాసంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల కు సోమవారం తేనీటి విందు ఏర్పాటు చేశారు. కా ర్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అ లీ, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు విఠల్‌రెడ్డి, పోచారం భాస్కర్‌రెడ్డి, ఆకుల శ్రీను, సు దర్శన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పుట్నాల శ్రీనివాస్ యాద వ్, ఇప్ప శ్రీనివాస్, గట్లభాను, చందు పాల్గొన్నారు.


