29వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమ్మె | - | Sakshi
Sakshi News home page

29వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమ్మె

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

కామారెడ్డి టౌన్‌: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 29వ రోజుకు చేరింది. ఈసందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని కోరుతూ పలువురు ఉద్యోగులు రామారెడ్డి మండలం ఇసనపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి కాలినడకన పాదయాత్రగా వెళ్లారు. దీక్షా శిబిరాన్ని బీర్కూర్‌ మాజీ జెడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌, సర్పంచ్‌ నారా గౌడ్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. వైద్యులు, నాయకులు, ఉద్యోగులు రాజశేఖర్‌, హరీ ష్‌, అశ్విని, రాహుల్‌ కుమార్‌, లింగం, వరలక్ష్మి, నవీన్‌, రేణుక, అనురాధ, లక్ష్మి, స్వరూప, చంద్రకళ, దీవెన, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement