న్యూస్‌రీల్
అవ్వ తాతలు
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
– 8లో u
గ్రాండ్ పేరెంట్స్ నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపాలు.. తల్లిదండ్రుల కోపం నుంచి పిల్లలను రక్షించే కవచాలు.. అనుభవాల నిధులు.. నిజమైన స్నేహితులు.. మార్గదర్శకులు.. ఆధునిక కాలంలో బంధాలు, బంధుత్వాలు, మానవీయ విలువలు అడుగంటుతున్నాయి. భావితరాలకు దిక్సూచీలుగా నిలిచే తాత, నాయనమ్మ, అమ్మమ్మలను విస్మరించడంతో అనుబంధ సంపదను కోల్పోతున్నారు. ఆనందతీరాల నుంచి దూరమవుతున్నారు. అయితే గ్రాండ్ పేరెంట్స్ మాత్రం తమ వారసులకు ప్రేమను పంచుతూనే ఉన్నారు. వారి ఉన్నతికి తమవంతు కృషి చేస్తూనే ఉన్నారు. ఆదివారం గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా అలాంటి అమ్మమ్మలు, నానమ్మలపై కథనం..
భావితరాలకు దిక్సూచీలు
అనుబంధాలకు తీపి గురుతులు
నేడు గ్రాండ్ పేరెంట్స్ డే


