కలెక్టరేట్‌ వేదికగా స్నేహం చిగురించి.. | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ వేదికగా స్నేహం చిగురించి..

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

కలెక్టరేట్‌ వేదికగా స్నేహం చిగురించి..

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌లోని కలెక్టరేట్‌లో రెవెన్యూ విభాగంలో పనిచేసే నాయబ్‌ తహసీల్దార్‌ నేరేళ్ల కిషన్‌, భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండల తహసీల్దార్‌ కుంబాల రవికుమార్‌, మైన్స్‌లో నాయబ్‌ తహసీల్దార్‌(ఎపిక్‌) భూషణబోయిన రాకేశ్‌కుమార్‌, వెల్ది ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఎడ్ల వసంత్‌, నిజామాబాద్‌ జిల్లా రూరల్‌ నాయబ్‌ తహసీల్దార్‌ వినయ్‌సాగర్‌ 2012లో కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఉద్యోగులే. జూనియర్‌ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడే చిగురించిన వీరి స్నేహం కష్టసుఖాల్లోనూ తోడునీడగా నిలుస్తోంది. ఉద్యోగ రీత్యా మొదలైన స్నేహం ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement