పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్‌’ల కోసం సోదాలు! | Peru President Dina Boluarte home raided in search for Rolex watches | Sakshi
Sakshi News home page

పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్‌’ల కోసం సోదాలు!

Mar 31 2024 5:01 AM | Updated on Mar 31 2024 5:01 AM

Peru President Dina Boluarte home raided in search for Rolex watches - Sakshi

లీమా: రోలెక్స్‌ గేట్‌ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్‌ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు!

సోదాలను టీవీ చానల్‌లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్‌ ఉందని డినా అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement