అమెరికాలో కాల్పుల కలకలం | Gun Fire near the White House in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం

Nov 12 2026 8:02 PM | Updated on Nov 12 2026 8:13 PM

Gun Fire near the White House in America

అమెరికా: అమెరికాలో వాషింగ్టన్‌ డీసీలో కాల్పులు జరిగాయి. వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి జరిపిన ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పుల అనంతరం దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. దాంతో దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement