కొండా విశ్వేశ్వర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Published Sun, Mar 3 2024 9:25 AM

- - Sakshi

లోక్‌సభ స్థానం: చేవెళ్ల

స్వస్థలం: బంజారాహిల్స్‌

విద్యార్హత: కంప్యూటర్‌ సైన్స్‌

రాజకీయ నేపథ్యం : 2013లో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి.. 2014లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2018 నవంబర్‌లో అప్పటి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఇదే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2021 మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పటి వరకు బీజేపీలోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement