భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటే

- - Sakshi

మెరుగైన సామాజిక భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమే. మంచి నాయకులను ఎన్నుకోవడానికి సరైన సమయం ఇదే. ఎన్నికల వేళ చేసే ఒకే ఒక్క పొరపాటుతో వ్యక్తిగతంగా, సామాజికంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును అమ్ముకోవద్దు. ఓటు విలువను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి. సామాజికంగా డబ్బు, కులం తదితర స్థాయిలుగా అసమానతలు నెలకొన్నాయి. కడుపు నిండినోళ్లు, కడుపు మండినోళ్ల మధ్య వ్యవస్థ కొనసాగుతోంది. ఎన్నికై న ప్రజాప్రతినిధులు సామాన్యుల పక్షాన నిలుస్తూ కనీస అవసరాలు సమకూర్చేలా కృషి చేయాలి. సమ న్యాయపాలన చేస్తూ వెనుకబడిన వారి ఉన్నతికి కోసం ప్రయత్నించే వారే అసలైన నాయకులు.
– రఘు కుంచె, సంగీత దర్శకుడు– ప్లే బ్యాక్‌ సింగర్‌

అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలి
అంతర్జాతీయ స్థాయి నగరంగా మారడానికి అన్ని హంగులూ ఉండడంతో ఆ దిశగా హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఆ గుర్తింపు కోసం మౌలిక వసతుల పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కొన్ని రోడ్లు అద్భుతంగా ఉంటే కొన్ని అధ్వానంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. గుంతల రోడ్లు అనేవి వెతికినా కనపడకుండా ఉండేలా చేయాలి. సిటీ ట్రాఫిక్‌ కూడా పెద్ద సమస్యే. ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, రోడ్ల మీద వ్యాపారాలు ట్రాఫిక్‌కి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. మరోవైపు పబ్లిక్‌లో కూడా ట్రాఫిక్‌ సెన్స్‌ లోపిస్తోంది. ప్రభుత్వాలు ఒక టాస్క్‌గా తీసుకుని ప్రజల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ పట్ల అవగాహన బాగా పెంచాలి. నగరానికి నేచర్‌ లవర్స్‌ రాక పెంచడానికి వన్యప్రాణుల ఉనికి కాపాడడానికి శాంక్చురీస్‌(అభయారణ్యాలు)ని బాగా డెవలప్‌ చేయాలి. 
– ప్రిన్స్‌, టాలీవుడ్‌ నటుడు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-11-2023
Nov 09, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు...
09-11-2023
Nov 09, 2023, 03:56 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ...
08-11-2023
Nov 08, 2023, 19:07 IST
కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.
08-11-2023
Nov 08, 2023, 18:24 IST
తెలంగాణ ఎన్నికల వేళ.. వారం వ్యవధిలో నరేంద్ర మోదీ మరోసారి హైదరాబాద్‌కు.. 
08-11-2023
Nov 08, 2023, 13:33 IST
నల్లగొండ: తనకు సొంత ఇల్లు కూడా లేదని నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మంగళవారం...
08-11-2023
Nov 08, 2023, 12:44 IST
మహబూబ్‌నగర్‌: ‘కొడంగల్‌ నియోజకవర్గం నారాయణపేట జిల్లాలో ఉంది.. ఈ ప్రాంత బిడ్డనైన నేను టీపీసీసీ అధ్యక్షుడినయ్యా.. పాలమూరులో 14 సీట్లు...
08-11-2023
Nov 08, 2023, 11:01 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు...
08-11-2023
Nov 08, 2023, 05:17 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్‌. ఆయన గొంతు నులిమి ఓడించడా నికి చాలా మంది...
08-11-2023
Nov 08, 2023, 05:09 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్‌ ఆలోచన చేసినదే కాంగ్రెస్‌ పార్టీ అని, అసలు ఉచిత...
08-11-2023
Nov 08, 2023, 04:58 IST
గజ్వేల్‌: రజాకార్లకు సీఎం కేసీఆర్‌ వారసుడని, బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనకు గజ్వేల్‌ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
08-11-2023
Nov 08, 2023, 04:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు...
08-11-2023
Nov 08, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఫుల్‌టీమ్‌ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం...
08-11-2023
Nov 08, 2023, 04:26 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకమాండ్‌ ఢిల్లీలో ఉండదని,  మన బాసులు తెలంగాణ ప్రజలేనని...
08-11-2023
Nov 08, 2023, 02:06 IST
కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని.. సమైక్యవాది చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నవారు  తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో రాష్ట్రాన్ని...
07-11-2023
Nov 07, 2023, 11:58 IST
సాక్షి, ఖమ్మం: చట్టసభల్లో ప్రజాసమస్యలపై గళం వినిపించేది కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో...
07-11-2023
Nov 07, 2023, 11:35 IST
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్‌: ‘హలో రామన్న.. నమస్తేనే. మంచిగున్నవాయే. ఎట్లున్నది మనూళ్లె. అంత మనదిక్కే ఉన్నరు కదనే. ఇంతకు మన కులపోళ్లు ఎంతమంది...
07-11-2023
Nov 07, 2023, 11:03 IST
సాక్షి, వరంగల్/మహబూబాబాద్‌: నర్సంపేట.. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పాకాల సరస్సు, మాదన్నపేట, తదితర చెరువుల ఆయకట్టు పరిధిలో అత్యధిక...
07-11-2023
Nov 07, 2023, 10:21 IST
సాక్షి, మెదక్‌/సంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా గతంలో ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేసేవారు. కొంత కాలంగా అభ్యర్థులపై...
07-11-2023
Nov 07, 2023, 09:50 IST
సాక్షి, మెదక్‌: ఎన్నికల నేపథ్యంలో జిలాల్లో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఒకరిపై ఒకరు...
07-11-2023
Nov 07, 2023, 09:26 IST
మహబూబ్‌నగర్‌: ‘పాలుగారిన పాలమూరు జిల్లాను సమైక్య రాష్ట్రంలో ముంచింది కాంగ్రెస్‌ పార్టే. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకుని.....



 

Read also in:
Back to Top