హైదరాబాద్‌లో విషాదం.. ఫైనాన్షియర్స్‌ వేధింపులు తాళలేక.. | Young Man Commits Suicide In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో విషాదం.. ఫైనాన్షియర్స్‌ వేధింపులు తాళలేక..

Sep 8 2023 9:52 AM | Updated on Sep 8 2023 10:28 AM

Young Man Committed Suicide In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అత్తాపూర్ సులేమాన్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్ సులేమాన్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. తౌఫిక్‌ను రౌడీ షీటర్లతో ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్  బెదిరింపులకు గురిచేశారు. 

డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్‌ను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన రౌడీషీటర్స్‌ కొట్టడంతో భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది?

Advertisement
 
Advertisement
Advertisement